1. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..
ముఖానికి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఇది మీ చర్మ కణాలకు ఆక్సిజన్, పోషణను మరింత సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా కనిపించేలా చేయడంతో పాటు, రిలాక్స్‌గా మార్చడంలో సహాయపడుతుంది, తద్వారా మీకు స్పష్టమైన చర్మాన్ని ఇస్తుంది.