శుభమన్ గిల్ గర్ల్ ఫ్రెండ్ హాట్ బ్యూటీ సారా అందం సీక్రెట్ ఇదే...!

Published : Jan 20, 2023, 01:05 PM ISTUpdated : Jan 20, 2023, 01:16 PM IST

సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత... ఆమె సన్నజాజి తీగలా మారిపోయింది. సినిమా , సినిమా ఆమె తన అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది. 

PREV
111
శుభమన్ గిల్ గర్ల్ ఫ్రెండ్ హాట్ బ్యూటీ సారా అందం సీక్రెట్ ఇదే...!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్... పరిచయం అవసరం లేని పేరు. స్టార్ కిడ్ గా... సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా... తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. 

211

సారా... ఇండియన్ క్రికెటర్ శుభమన్ గిల్ తో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. సారా అందం వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం..

311
sara ali khan

సారా సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు చాలా బొద్దుగా ఉండేది. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత... ఆమె సన్నజాజి తీగలా మారిపోయింది. సినిమా , సినిమా ఆమె తన అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది. 

411

సారా.. తన ముఖాన్ని తాజాగా, అందంగా కనిపించడం కోసం ఎక్కువగా ఫ్రూట్ ఫేస్ మాస్క్  వాడుతూ ఉంటారట.  దాని వల్లే... ఆమె తాజాగా కనిపిస్తారట.

511
Image: Sara Ali Khan/ Instagram

చర్మం పై డెడ్ స్కిన్ ని తొలగించడానికి ఆమె బాదం పేస్టును ఉపయోగిస్తారట. బాదంపప్పు నానపెట్టి... తర్వాత దానిని పేస్టు చేసి... దానిని ముఖానికి అప్లై చేస్తూ ఉంటారట. 

611

తన ముఖానికి క్లెన్సర్ లాగా.. ఆమె కొబ్బరి నీరు ఉపయోగిస్తూ ఉంటారట. కొబ్బరి నూనె సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ గానూ, క్లెన్సర్ లాగా ఉపయోగపడుతుంది.

711

సారా నిద్ర విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఆమె ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్రపోతారట. దాని వల్ల.. తన ముఖం తాజాగా కనిపిస్తుందట.

811

ఉల్లిపాయ రసం, ఉల్లి నూనె.. తన జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఉపయోగిస్తారట. తన ఆరోగ్యకరమైన జుట్టు రహస్యం అదేనని ఆమె చెప్పడం గమనార్హం.

911

ఆమె డైట్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటారు. తన ఆహారంలో  కోడిగుడ్డు, పప్పు, చికెన్, కూరగాయలు, బ్రౌన్ రైస్, పండ్లు ఉండేలా చూసుకుంటారు.

1011

ఇక... ఫిట్నెస్ విషయానికి వస్తే..ఆమె క్రమం తప్పకుండా... వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఆమె రోజులో ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతూ ఉంటారు.

1111

షూటింగ్ లేని సమయంలో సారా పెద్దగా మేకప్ ఉపయోగించరట. మేకప్ లేకుండా ఉండేందుకే ఆమె ఇష్టపడతారట. సహజంగా ఉండేందుకు ఇష్టపడతారు.
 

click me!

Recommended Stories