మనం ఎంత గొప్ప, కాస్ట్ లీ దుస్తులు, జ్యువెలరీ ధరించినా.. ముఖంలో కళ, కాంతి లేకపోతే... అందం రాదు. అందుకే.. ఆ కళ పెంచుకోవడానికి రాధిక ప్రయత్నిస్తుందట. తన స్కిన్ ఫ్లా లెస్ గా ఉండేందుకు జాగ్రత్తపడుతుందట. అంటే.. ఎక్కువగా స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్తపడుతుంది. రెగ్యులర్ గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతుందట. స్కిన్ ఫ్లాలెస్ గా ఉన్నప్పుడే... ఎలాంటి మేకప్ వేసుకున్నా.. చక్కగా నప్పుతుంది. రాధిక ఇదే సీక్రెట్ ఫాలో అవుతుందట.