ఆయుర్వేదం ప్రకారం, ఈ కింది ఆయిల్స్ వాడటం వల్ల ముందుగానే జుట్టు తెల్లపడే సమస్యను అరికట్టవచ్చవట. జుట్టు తెలపడుతోందని , ఏం చేయాలి అని కంగారు పడే బదులు, ముందు అసలు చిన్న వయసులోనే ఎందుకు తెల్లగా మారుతుందో తెలుసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. దాని ప్రకారం, ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముందు, పోషక విలువలు ఉన్న ఆహారం తీసకుంటే, చిన్న వయసులోనే ఈ సమస్య రాకుండా ఉంటుంది.