అందమైన జుట్టు కోరుకోనివారు ఎవరూ ఉండరు. అయితే, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఖరీదైన నూనెలు, షాంపూలు వాడినా కూడా జుట్టురాలిపోవడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు రావచ్చు. అయితే, కొన్ని విటమిన్ లోపం కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుందట. మరి, ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే, ఈ కింది విటమిన్లు వాడాలంట. మరి అవేంటో ఓసారి చూద్దాం..