Telugu

చిన్నారుల కోసం క్యూట్ మెహెందీ డిజైన్స్.. ట్రై చేయండి

Telugu

అరబిక్ మెహెందీ డిజైన్

ఫ్లవర్, లీఫ్ ప్యాటర్న్‌ లో ఉన్న అరబిక్ మెహెందీ డిజైన్ పిల్లల చేతులకు చాలా అందంగా ఉంటుంది. సింపుల్ గా వేయచ్చు.

Image credits: cjmehndi_designe/instagram
Telugu

ఫ్లవర్ డిజైన్

పదేళ్ల లోపు పిల్లలకు ఈ ఫ్లవర్ డిజైన్ మెహెందీ సూపర్ గా ఉంటుంది. సింపుల్, సోబర్ లుక్ కోసం ఇది పర్ఫెక్ట్ డిజైన్.

Image credits: pinterest
Telugu

5 ఏళ్ల చిన్నారి కోసం

హార్ట్ షేప్, పూల తీగతో ఉన్న ఈ మెహెందీ డిజైన్ చిట్టి చేతులపై క్యూట్‌గా కనిపిస్తుంది. 

Image credits: pinterest
Telugu

బటర్‌ఫ్లై డిజైన్

ఈజీగా, త్వరగా మెహెందీ డిజైన్ వేయాలి అనుకుంటే బటర్ ఫ్లై డిజైన్ మంచి ఎంపిక. క్యూట్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

మూన్ అండ్ స్టార్ మెహెందీ డిజైన్

మూన్ అండ్ స్టార్ మెహెందీ డిజైన్ చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో వేసేయవచ్చు.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ మోటిఫ్ మెహెందీ డిజైన్

పువ్వులు, ఆకులు, చుక్కలతో ఉన్న ఈ డిజైన్ మెహెందీ.. సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. వేయడం కూడా చాలా ఈజీ.

Image credits: pinterest

Silver Toe Rings: డైలీవేర్ కి ట్రెండీ డిడైన్ లో వెండి మెట్టెలు..

Dark Earrings: 1 గ్రాము బంగారంలో క్యూట్ ఇయర్ రింగ్స్

Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక

Blouse Designs: గ్లామర్ లుక్ కోసం అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో!