Telugu

1 గ్రాములో అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ఇయర్ రింగ్స్

Telugu

ఫ్లవర్ డిజైన్ స్టడ్స్

రోజూ పెట్టుకోవడానికి లైట్ వెయిట్ లో వచ్చే ఇలాంటి ఫ్లవర్ డిజైన్ గోల్డ్ స్టడ్స్ చాలా బాగుంటాయి. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

లైట్ వెయిట్ గోల్డ్ స్టడ్స్

కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి గోల్డ్ స్టడ్స్ సూపర్ గా ఉంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి. 

Image credits: Pinterest
Telugu

V-షేప్ గోల్డ్ స్టడ్స్

V-షేప్ గోల్డ్ స్టడ్స్ ని 1 గ్రాములో తీసుకోవచ్చు. చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా వీటిని పెట్టుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

లీఫ్ షేప్ గోల్డ్ టాప్స్

లీఫ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ గోల్డ్ టాప్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. అన్ని రకాల దుస్తులతో చక్కగా సరిపోతాయి.

Image credits: Pinterest
Telugu

స్టోన్ ఇయర్ రింగ్స్

గోల్డ్, స్టోన్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. లైట్ వెయిట్ లో స్టైలిష్ డిజైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఇలాంటి హూప్ బాలీలు బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ స్టడ్స్

హార్ట్ షేప్ గోల్డ్ స్టడ్స్ అన్ని వయసులవారికి సెట్ అవుతాయి. 2 గ్రాముల్లోపు తీసుకోవచ్చు.

Image credits: Pinterest

Mehandi Designs: చిన్నారుల కోసం క్యూట్ మెహెందీ డిజైన్స్.. ట్రై చేయండి

Silver Toe Rings: డైలీవేర్ కి ట్రెండీ డిడైన్ లో వెండి మెట్టెలు..

Dark Earrings: 1 గ్రాము బంగారంలో క్యూట్ ఇయర్ రింగ్స్

Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక