దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. దీంతో.. వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో విడుదల చేసిన ప్రోమోలో అమితాబ్, జయా ల మధ్య ఉన్న అనుబంధం చూపించారు. ఇదిలా తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమితాబ్ పై జయా ఫిర్యాదులు చేయడం గమనార్హం. తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని ఆమె పేర్కొన్నారు.