ట్యాన్స్ జెండర్ కూతురు ఆకస్మిక మరణం.. వీర్యం కోసం తల్లి ఏంచేసిందంటే..

First Published Aug 27, 2020, 12:24 PM IST

చనిపోయిన తన ట్రాన్స్ జెండర్ అయిన కూతురి వీర్యం దాచేందుకు లీగల్ గా యుద్ధం చేసింది. ఈ సంఘటన స్కాట్లాండ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించిన గొప్ప ప్రేమ లేదని అందరూ చెబుతుంటారు. అది అక్షరసత్యం. బిడ్డల కోసం తల్లి ఎన్ని కష్టాలనైనా అనుభవిస్తుంది. ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. అందుకే.. తల్లి ప్రేమతో వేరే దేనిని పోల్చలేరు.
undefined
ఇప్పటివరకు చాలా మంది తల్లులు తమ బిడ్డల కోసం చేసిన త్యాగాలు మీరు వినే ఉంటారు. అయితే.. ఈమె మాత్రం చాలా భిన్నం. చనిపోయిన బిడ్డ కోసం చిన్నపాటి యుద్ధమే చేసింది.
undefined
చనిపోయిన తన ట్రాన్స్ జెండర్ అయిన కూతురి వీర్యం దాచేందుకు లీగల్ గా యుద్ధం చేసింది. ఈ సంఘటన స్కాట్లాండ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
లూయూస్ అండర్సన్ కుమార్తె ఎల్లీ పుట్టడం అమ్మాయిగానే పుట్టినా.. తర్వాత పురుషుడి లక్షణాలు కనిపించాయి. అయితే.. పూర్తిగా అమ్మాయిలా మారేందుకు ఎల్లీ ఫేమల్ హార్మోన్స్ ఎక్కించుకుంది. అయితే.. ఆ వైద్యం వికటించి ఎల్లీ 16ఏళ్లకే ప్రాణాలు కోల్పోయింది.
undefined
చిన్న వయసులోనే కూతురు ప్రాణాలు పోవడం లూయూస్ తట్టుకోలేకపోయింది. అయితే.. ఆమెకు ఆ సమయంలో అద్భుతమైన ఆలోచన వచ్చింది. చనిపోయిన తన కూతురు ట్రాన్స్ జెండర్ కాగా.. తన వీర్యం సేకరించి దాచి పెట్టాలని అనుకుంది.
undefined
ఆ వీర్యంతో.. మళ్లీ ఇంకో బేబీని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలని ఆమె అనుకుంది. అయితే.. అందుకు అక్కడి అధికారులు అంగీకరించలేదు.
undefined
ఎల్లీ కనుక ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే.. వాళ్లకి తన వీర్యం అడిగే హక్కు ఉందని.. కానీ.. ఎల్లీ తల్లికి మాత్రం ఆ హక్కు లేదని అక్కడి అధికారులు చెప్పడం గమనార్హం.
undefined
అయితే... లూయూస్ మాత్రం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయలేదు. తన కూతురి వీర్యం స్టోర్ చేసుకోవడం కోసం కోర్టుకి కూడా ఎక్కింది. అది తన చివరి కోరిక అని.. కచ్చితంగా ఆ కోరిక తాను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె పేర్కొంది.
undefined
ప్రస్తుతం ఆమె కోర్టులో ఈ మేరకు పోరాడుతోంది. అయితే.. ఎల్లీ అసలు ట్రాన్స్ జెండర్ అన్న విషయం కూడా తమకు తెలీదని బంధువులు చెప్పడం గమనార్హం.
undefined
ఎల్లీ పూర్తిస్థాయిలో అమ్మాయిగానే తమకు తెలుసునని.. ట్రాన్స్ జెండర్ కాదని వారు పేర్కొన్నారు. కాగా.. ఎల్లీ తల్లి మాత్రం తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉండటం గమనార్హం.
undefined
click me!