కోపెన్‌హాగన్, డెన్మార్క్
స్వచ్ఛమైన గాలికి కేరాఫ్ అడ్రస్. కోపెన్‌హాగన్ ప్రపంచంలోనే పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచింది.
Top 10 Cleanest Cities Around the World
సింగపూర్
ఈ నగర-రాష్ట్రం పరిశుభ్రతకు, కఠినమైన చట్టాలకు ఫేమస్. ప్రపంచ స్థాయిలో ఇది చాలా పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి.
Top 10 Cleanest Cities Around the World
కాల్గరీ, కెనడా
అందమైన పార్కులకు ఫేమస్ అయిన కాల్గరీ పరిశుభ్రతలో ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే ప్రపంచంలో పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు సాధించింది.
Top 10 Cleanest Cities Around the World
సిడ్నీ, ఆస్ట్రేలియా
సిడ్నీ తన అందం, శుభ్రతకు చాలా ఫేమస్. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఫేమస్ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు సాధించింది.
Top 10 Cleanest Cities Around the World
హెల్సింకి, ఫిన్లాండ్
ఈ నగరం మోడ్రన్ గ్రీన్ స్పేస్‌కు ఫేమస్. ఇది శుభ్రంగా, నివసించడానికి గొప్ప ప్రాంతంగా గుర్తింపు పొందింది.
Top 10 Cleanest Cities Around the World
వెల్లింగ్టన్, న్యూజిలాండ్
పర్యావరణ కార్యక్రమాలు, శుభ్రమైన ప్రదేశాలకు వెల్లింగ్టన్ కేరాఫ్ అడ్రస్. పరిశుభ్రతకు ఇది ఒక మోడల్.. క్లీనెస్ట్ సిటీ.
Top 10 Cleanest Cities Around the World
పోర్ట్‌ల్యాండ్, యూఎస్ఏ
పోర్ట్‌ల్యాండ్ తన పరిశుభ్రత, పర్యావరణానికి పేరుగాంచింది. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
Top 10 Cleanest Cities Around the World
టోక్యో, జపాన్
టోక్యో ఒక మహానగరం. దీన్ని ఎడో అని కూడా పిలుస్తారు. ఇది జపాన్ రాజధాని. పరిశుభ్రతకు మారుపేరు.
Top 10 Cleanest Cities Around the World
ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్
ఆమ్‌స్టర్‌డామ్ నెదర్లాండ్స్ రాజధాని. ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ఇది ఒకటి. పరిశుభ్రతకు ఇది ఫేమస్.
Top 10 Cleanest Cities Around the World
ఓస్లో, నార్వే
ఓస్లో నార్వే ఆర్థిక, ప్రభుత్వ కేంద్రం. ఈ నగరం తన పరిశుభ్రతకు ఫేమస్. ప్రపంచంలోని టాప్10 క్లీనెస్ట్ సిటీలలో ఒకటి.