Google Maps గూగుల్ మ్యాప్స్: ఈ ట్రిక్స్ పాటిస్తే మీ ప్రయాణం సాఫీగా..
ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ సాధారణం. అందులో ఉండే గూగుల్ మ్యాప్స్ ప్రభావవంతంగా వాడుతుంటే ఎవరి ప్రయాణం అయినా తేలిక అవుతుంది. ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. అందుకే గూగుల్ మ్యాప్స్‌తో లైవ్ ట్రాఫిక్, రూట్ మార్పులు ఎలా వాడాలో తెలుసుకోవాలి.