ఈ నియామకాల్లో పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులతో పాటు పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ విభాగంలో భాగంగా సివిల్ ఎస్‌ఐ – 148, రిజర్వ్ ఎస్‌ఐ (AR) – 14, రిజర్వ్ ఎస్‌ఐ (TGSP) – 12, రిజర్వ్ ఎస్‌ఐ (SARCPL) – 3, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB) – 23 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు విభాగంలో సివిల్ – 3,697, ఆర్మ్డ్ రిజర్వ్ (AR) – 1,052, SARCPL – 24, డ్రైవర్ (PTO) – 20, మెకానిక్ (PTO) – 7 పోస్టులు ఉన్నాయి.