
Telangana Holidays 2026 : మరికొద్దిరోజుల్లో 2025 కు గుడ్ బై చెప్పి 2026 లోకి అడుగుపెట్టబోతన్నాం. ఈ సంవత్సరం పండగలు, పర్వదినాలు, జాతీయ వేడుకలు, స్థానికంగా జరిగే ప్రత్యేక రోజుల సందర్భంగానే కాదు వర్షాలు, బంద్ ల కారణంగా కూడా భారీగా సెలవులు వచ్చాయి. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టకముందే ఉద్యోగులు, విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది... 2026 లో సెలవుల జాబితాను ప్రకటించింది.
కొత్త సంవత్సరంలో కూడా భారీగా సెలవులున్నాయి. సంక్రాంతితో ప్రారంభమయ్యే సెలవులు క్రిస్మస్ తో ముగియనున్నాయి... ఇలా ఏడాది మొత్తం 53 సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు కాగా మరో 26 ఐచ్చిక సెలవులు ఉన్నాయి. ఏరోజు ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
జనవరి 2026 సెలవులు :
సాధారణ సెలవులు :
1. భోగి పండగ - 14 జనవరి 2026 (బుధవారం)
2. సంక్రాంతి/పొంగల్ - 15 జనవరి 2026 (గురువారం)
3. గణతంత్ర దినోత్సవం - 26 జనవరి 2026 (సోమవారం)
ఐచ్చిక సెలవులు :
3. న్యూ ఇయర్ - 01 జనవరి 2026 - గురువారం
4. హజ్రత్ అలీ భర్త్ డే - 03 జనవరి 2026 (శనివారం)
6. కనుమ - 16 జనవరి 2026 (శుక్రవారం)
7. షబ్-ఈ-మేరాజ్ - 17 జనవరి 2026 (శనివారం)
8. శ్రీ పంచమి - 23 జనవరి 2026 (శుక్రవారం)
సాధారణ సెలవులు :
9. మహా శివరాత్రి - 15 ఫిబ్రవరి 2026 (శనివారం)
ఐచ్చిక సెలవులు :
10. షబ్-ఈ-బారాత్ - 04 ఫిబ్రవరి 2026 (బుధవారం)
సాధారణ సెలవులు :
11. హోలి - 03 మార్చ్ 2026 (మంగళవారం)
12. ఉగాది - 19 మార్చ్ 2026 (గురువారం)
13. ఈదుల్ పీతర్ (రంజాన్) - 21 మార్చ్ 2026 (శనివారం)
14. రంజాన్ తర్వాతి రోజు - 22 మార్చ్ 2026 (ఆదివారం)
15. శ్రీరామ నవమి - 27 మార్చ్ 2026 (శుక్రవారం)
ఐచ్చిక సెలవులు :
16. షహదత్ HZT అలి (R.A) - 10 మార్చ్ 2026 (మంగళవారం)
17. జుమాతుల్ వదా - 13 మార్చ్ 2026 (శుక్రవారం)
18. షద్-ఈ-ఖదర్ - 17 మార్చ్ 2026 (మంగళవారం)
19. మహవీర్ జయంతి - 31 మార్చ్ 2026 (మంగళవారం)
సాధారణ సెలవులు :
20. గుడ్ ప్రైడే - 03 ఏప్రిల్ 2026 (శుక్రవారం)
21. బాబు జగ్జీవన్ రామ్ జయంతి - 05 ఏప్రిల్ 2026 (ఆదివారం)
22. డా. బిఆర్ అంబేద్కర్ జయంతి - 14 ఏప్రిల్ 2026 (మంగళవారం)
ఐచ్చిక సెలవులు :
23. తమిళ్ న్యూ ఇయర్ డే - 14 ఏప్రిల్ 2026 (మంగళవారం)
24. బసవ జయంతి - 20 ఏప్రిల్ 2026 (సోమవారం)
సాధారణ సెలవులు :
25. ఈదుల్ అజా (బక్రీద్) - 27 మే 2026 (బుధవారం)
ఐచ్చిక సెలవులు :
26. బుద్ద పూర్ణిమ - 01 మే 2026 (శుక్రవారం)
సాధారణ సెలవులు :
27. షహదత్ ఇమామ్ హుస్సెన్ (R.A) 10th మొహర్రం - 26 జూన్ 2026 (శుక్రవారం)
ఐచ్చిక సెలవులు :
28. ఈద్-ఈ-గదీర్ - 04 జూన్ 2026 (గురువారం)
29. 9th మొహర్రం (1446H) - 25 జూన్ 2026 (గురువారం)
సాధారణ సెలవులేమీ లేవు.
ఐచ్చిక సెలవులు :
30. రథయాత్ర - 16 జూలై 2026 (గురువారం)
సాధారణ సెలవులు
31. బోనాలు - 10 జూన్ 2026 (సోమవారం)
32. స్వాతంత్య్ర దినోత్సవం - 15 ఆగస్ట్ 2026 (శనివారం)
33. ఈద్ మిలాదున్ నబీ - 26 ఆగస్ట్ 2026 (బుధవారం)
ఐచ్చిక సెలవులు
34. అర్బయీన్ - 04 ఆగస్ట్ 2026 (మంగళవారం)
35. పార్సీ న్యూ ఇయర్ - 15 ఆగస్ట్ 2026 (శనివారం)
36. వరలక్ష్మి వ్రతం - 21 ఆగస్ట్ 2026 (శుక్రవారం)
37. శ్రావణ పూర్ణిమ/రాఖీ పౌర్ణమి - 28 ఆగస్ట్ 2026 (శుక్రవారం)
సాధారణ సెలవులు
38. శ్రీకృష్ణ జన్మాష్టమి - 04 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)
39. వినాయక చవితి - 14 సెప్టెంబర్ 2026 (సోమవారం)
ఐచ్చిక సెలవులు
40. హజ్ దహుమ్ షరీఫ్ -23 సెప్టెంబర్ 2026 (బుధవారం)
సాధారణ సెలవులు
41. మహాత్మా గాంధీ జయంతి - 02 అక్టోబర్ 2026 (శుక్రవారం)
42. సద్దుల బతుకమ్మ - 18 అక్టోబర్ 2026 (ఆదివారం)
43. విజయదశమి/దసరా - 20 అక్టోబర్ 2026 (మంగళవారం)
44. విజయదశమి తర్వాతిరోజు - 21 అక్టోబర్ 2026 (బుధవారం)
ఐచ్చిక సెలవులు :
45. మహర్నవమి - 19 అక్టోబర్ 2026 (సోమవారం)
46. భర్త్ ఆఫ్ HZT. సయ్యద్ మహ్మద్ జువన్పురి మహ్ది MA'UD(A.S) - 26 అక్టోబర్ 2026 (సోమవారం)
సాధారణ సెలవులు :
47. దీపావళి - 08 నవంబర్ 2026 (ఆదివారం)
48. కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి - 24 నవంబర్ 2026 (మంగళవారం)
ఐచ్చిక సెలవులు
49. నరక చతుర్ధి - 08 నవంబర్ 2026 (ఆదివారం)
సాధారణ సెలవులు
50. క్రిస్మస్ - 25 డిసెంబర్ 2026 (శుక్రవారం)
51.క్రిస్మస్ తర్వాతి రోజు - 26 డిసెంబర్ 2026 (శనివారం)
ఐచ్చిక సెలవులు
52. క్రిస్మస్ ఈవ్ - 24 డిసెంబర్ 2026 (గురువారం)
53. హజ్రత్ అలీ భర్త్ డే - 26 డిసెంబర్ 2026 (శనివారం)