సతీసమేతంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్... ఆ ప్రాజెక్ట్ పైనే చర్చ?

First Published | Oct 11, 2021, 3:11 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని ముంచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సతీసమేతంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్-శోభ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం చిరజీయర్ స్వామిని కలుకున్న సీఎం కేసీఆర్ దంపతులు కాళ్లకు దండం పెట్టుకున్నారు. అనంతరం స్వామికి పూలదండ వేసి సత్కరించారు కేసీఆర్. అనంతరం కేసీఆర్ కు కూడా శాలువా కప్పి సత్కరించారు చినజీయర్ స్వామి. ఈ సందర్భంగా భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి చినజీయర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

అనంతరం చిరజీయర్ స్వామిని కలుకున్న సీఎం KCR దంపతులు కాళ్లకు దండం పెట్టుకున్నారు. అనంతరం chinajeeya swamy కి పూలదండ వేసి సత్కరించారు కేసీఆర్.  కేసీఆర్ కు కూడా శాలువా కప్పి సత్కరించారు చినజీయర్ స్వామి. ఈ సందర్భంగా భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి చినజీయర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. 

  చిన్న జీయర్ స్వామిజీని పరామర్శించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
 
చినజీయర్ ఆశ్రమంలోనే 216 అడుగుల ఎత్తులో రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులోభాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజాచార్యులు(సమతా మూర్తి) విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు దేశ హోంమంత్రి అమిత్ షాను కలిసి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రావడానికి వీరు ఆసక్తి చూపించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రారిశ్రామికవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వయంగా చినజీయర్ స్వామే ఇప్పటికే చాలామందిని ఆహ్వానించారు. 

Latest Videos

click me!