చిన్న జీయర్ స్వామిజీని పరామర్శించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సంతాపం తెలియచేశారు. స్వయంగా ఆశ్రమానికి వెళ్లి చినజియర్ స్వామికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న చినజియర్ స్వామి
సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి
చినజియర్ స్వామిని పరామర్శిస్తున్న కేసీఆర్
చినజియర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి
పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి
సీఎం కేసీఆర్ తో ముచ్చటిస్తున్న చినజియర్ స్వామి
చినజియర్ స్వామిని నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్