సీఎం కేసీఆర్, మనవడు హిమాన్షుకు రాఖీ కట్టిన అక్కా చెలెల్లు (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Aug 03, 2020, 07:39 PM IST

రక్షాబంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, చెల్లెలు లక్ష్మీబాయిలు ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు.అలాగే ముఖ్యమంత్రి మనుమడు, మంత్రి కె.టి.ఆర్ కుమారుడు హిమాన్షుకు అతని చెల్లెలు రాఖీ కట్టారు. 

PREV
17
సీఎం కేసీఆర్, మనవడు హిమాన్షుకు రాఖీ కట్టిన అక్కా చెలెల్లు (ఫోటోలు)

కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కడుతున్న అతడి చెల్లి

27

 సీఎం కేసీఆర్ కు రాఖీ కడుతున్న అతడి  సోదరి

37

 కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్న అతని సోదరీమణులు

47

కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తున్న అతడి చెల్లి

57

 రాఖీ కట్టిన తర్వాత చెల్లికి స్వీట్ తినిపిస్తున్న హిమాన్షు

67

కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కడుతున్న అతడి చెల్లి

కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కడుతున్న అతడి చెల్లి

77

తోబుట్టువులు, భార్యతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్

click me!

Recommended Stories