ప్రత్యూషను పెళ్లికూతురిని చేసిన కేసీఆర్ సతీమణి (ఫోటోలు)

First Published | Dec 27, 2020, 10:37 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం రేపు చరణ్ రెడ్డితో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లికూతురును చేశారు. 

వేడుకకు వచ్చిన ముత్తయిదువులకు బొట్టు పెడుతున్న కేసీఆర్ సతీమణి శోభ
ప్రత్యూషకు గాజులు తొడుగుతున్న మంత్రి సత్యవతి రాథోడ్

ప్రత్యూషకు బొట్టు పెడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
ప్రత్యూషతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్
ప్రత్యూషకు బొట్టు పెడుతున్న కేసీఆర్ సతీమణి శోభ
అతిథులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న ప్రత్యూష
ప్రత్యూషకు పట్టు వస్త్రాలు పెడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
ప్రత్యూషను పలకరిస్తున్న కేసీఆర్ సతీమణి శోభ

Latest Videos

click me!