1. యువత కోసం ప్రత్యేక స్పోర్ట్స్ యూనివర్సిటీ:
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఏర్పాటు
ప్రపంచస్థాయి క్రీడా నిపుణుల తయారీ లక్ష్యంగా ఏర్పాటవుతుంది
2. కోచ్‌లకు గుర్తింపు, భద్రత:
క్రీడాకారుల విజయాల్లో పాత్ర వహించిన కోచ్‌ల ప్రతిభకు గుర్తింపు
వారికి ప్రభుత్వ స్థాయిలో భరోసా, ప్రోత్సాహం
3. ఎల్‌టీఏడీ, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్:
Long-Term Athlete Development (LTAD) ప్రోగ్రాం అమలు
ముఖ్య క్రీడలకు ప్రత్యేక ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ఏర్పాటు