పుస్తకాలు లేవు కదా అని ఊరికే కూర్చోబెట్టరు.. ఈ ప్రత్యేక రోజుల్లో పిల్లల కోసం SCERT డిజైన్ చేసిన ప్రత్యేక మాడ్యూల్స్ ఆధారంగా యాక్టివిటీస్ నిర్వహిస్తారు.
• స్థానిక ప్రాంతాలకు ఫీల్డ్ విజిట్స్ వుంటాయి.
• లైవ్ సైన్స్ ప్రయోగాలు, క్విజ్ కాంపిటీషన్లు పెడతారు.
• బాలసభలు, డ్రాయింగ్, నాటికలు ఉంటాయి.
• మన ఊరి చేతివృత్తుల వారితో ఇంటరాక్షన్ ఉంటుంది.
• కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఆటపాటలు
ఈ యాక్టివిటీస్ వల్ల కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా పిల్లల్లో అబ్జర్వేషన్, ప్రాక్టికల్ ఆలోచనలు, లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగా పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు.