తెలంగాణ-ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అంశాలను సీఎం కేంద్ర మంత్రి షెకావత్ తో చర్చించారు. దాదాపు గంటపాటు వీరిద్దరు భేటీ అయ్యారు. శనివారం పౌరవిమానయాన, హౌసింగ్‌శాఖల మంత్రి హర్దీప్‌సింగ్ పూరితో సీఎం భేటీ కానున్నారు.