తొలిసారి హైదరాబాద్‌ మెట్రోలో ‘ గుండె’ తరలింపు!

Published : Feb 02, 2021, 08:41 PM ISTUpdated : Feb 02, 2021, 08:44 PM IST

జూబ్లీహిల్స్‌ అపోలోలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.  మెట్రో రైలులో  గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

PREV
15
తొలిసారి హైదరాబాద్‌ మెట్రోలో ‘ గుండె’ తరలింపు!
జూబ్లీహిల్స్‌ అపోలోలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మెట్రో రైలులో గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్‌ అపోలోలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మెట్రో రైలులో గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.
25
డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.

35
తొలిసారి హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

45
నాగోల్‌ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ వరకు మెట్రో రైలుకు గ్రీన్‌ఛానెల్‌ ఎల్బీనగర్‌ కామినేని నుంచి జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండె తరలించారు.

55
నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు నాన్‌స్టాప్‌ మెట్రోలో తరలించారు.

click me!

Recommended Stories