పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన మంత్రి హరీష్ రావు..

Published : Feb 02, 2021, 01:30 PM IST

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తారు. సిద్దిపేటలో తడి, పొడి వ్యర్ధాలను వేరు చేసే కేంద్రం, ప్లాస్టిక్ పున:సంవిధాన కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు మంగళవారం ప్రారంభించారు. 

PREV
14
పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన మంత్రి హరీష్ రావు..

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తారు.

24

సిద్దిపేటలో తడి, పొడి వ్యర్ధాలను వేరు చేసే కేంద్రం, ప్లాస్టిక్ పున:సంవిధాన కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు మంగళవారం ప్రారంభించారు. 

34

ఈ సందర్భంగా హరీష్ రావు పారిశుధ్య కార్మికులు ధరించే యూనిఫాంను ధరించారు. తడి, పొడి చెత్తను మిషన్ లో వేసి మున్సిపల్ కార్మికులకు స్పూర్తిగా నిలిచారు. మంత్రి చేసిన ఈ పనికి పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 

44

అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంగా  చేయడం, వ్యర్థ పదార్థాలతో కూడా ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయొచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు. 

click me!

Recommended Stories