ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరోసారి పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జివన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో జీవన్ రెడ్డి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకొంది. మాజీ ఎంపీ మధు యాష్కీ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన అభిప్రాయాలను తెలుసుకొంది.