PhotoGallery: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించికున్న కేసీఆర్... పునర్నిర్మాణ పనుల పరిశీలన

Published : Dec 17, 2019, 02:43 PM ISTUpdated : Dec 17, 2019, 02:44 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టపై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కెసిఆర్ ధర్శించుకున్నారు. అలాగే ఆలయ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.   

PREV
113
PhotoGallery: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించికున్న కేసీఆర్... పునర్నిర్మాణ పనుల పరిశీలన
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

213
యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి

313
యాదగిరిగుట్టకు విచ్చేసిన సీఎంకు స్వాగతం పలుకుతున్న స్థానిక నాయకులు

413
యాదాద్రిలో కొనసాగుతున్న కట్టడాలను పరిశీలించిన సీఎం

513
స్థానిక నేతలను పలకరిస్తున్న ముఖ్యమంత్రి
స్థానిక నేతలను పలకరిస్తున్న ముఖ్యమంత్రి
613
దేవాలయ నిర్మాణ పనులకు సంబంధించిన తుది డిజైన్స్ ను పరిశీలిస్తున్న సీఎం

713
ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్ణకుంభతో స్వాగతం పలుకుతున్న ఆలయ పూజారులు

813
ఆలయ అధికారులను అడిగి నిర్మాణ పనుల పురోగతి గురించి తెలుసుకుంటున్న కేసీఆర్

913
బాలాలయంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు
బాలాలయంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు
1013
ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్న స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి

1113
ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న సీఎం
ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న సీఎం
1213
యాదాద్రిలో జరుగుతున్న నిర్మాణాలు, శిల్పకలను ప్రత్యేక శ్రద్దతో పరిశీలిస్తున్న కేసీఆర్

1313
యాదాద్రి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నసీఎం కేసీఆర్

click me!

Recommended Stories