హైదరాబాద్: ప్రముఖ ఆద్యాత్మికవేత్త బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు సారథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ''చాగంటి సప్తాహం'' పేరుతో ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, కూతురు కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.