Published : Dec 10, 2019, 08:31 PM ISTUpdated : Dec 10, 2019, 08:35 PM IST
తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వివిధ ప్రభుత్వ భవనాలు ప్రారంభోత్సవం కోసం సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. కేసీఆర్ స్వయంగా క్యాంపు కార్యాలయంతో పాటు ఇతర భవనాలను కూడా ప్రారంభించనున్నారు.