నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్ (ఫోటోలు)

First Published | Dec 3, 2020, 8:57 PM IST

నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్ (ఫోటోలు)

నోముల నర్సింహయ్య భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్
అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి టీఆర్ఎస్ నేతలతో కలిసి వచ్చిన కేసీఆర్

నోముల పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
సహచరుడికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్న మంత్రులు, టీఆర్ఎస్ నేతలు
నోముల నర్సింహయ్య భార్య, కుమారుడిని ఓదారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Latest Videos

click me!