Published : Jun 17, 2022, 11:45 AM ISTUpdated : Jun 17, 2022, 11:51 AM IST
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్త ఆందోళనకు కారణమయ్యింది. కేవలం నాలుగేళ్లపాటు ఆర్మీలో కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు. ఇలా ఇవాళ యువత మెరుపు ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికిపోయింది. ఒక్కసారిగా రైళ్ళపై రాళ్లదాడికి దిగిన ఆందోళనకారులు పార్శిల్స్ మూటలను పట్టాలపై వేసి నిప్పంటించారు. అలాగే కొన్ని బోగీలకు నిప్పంటించడంతో పాటు ప్లాట్ ఫాంపై విధ్వంసం సృష్టించారు. ఈ ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యువత ఆందోళన... రైళ్లపై రాళ్లదాడి, బోగీలు, పార్శిల్స్ కు నిప్పు
29
Agnipath Row

39

49

59

69

79

89

99