5. జియో భారత్ వి4 (Jio Bharat V4)
కేవలం కీప్యాడ్ మాత్రమే కాదు, ఇంటర్నెట్, లైవ్ టీవీ, UPI పేమెంట్స్ కూడా కావాలనుకునే వారికి ఇది ఇండియాలోనే అత్యంత చౌకైన 4G ఫోన్.
నెట్‌వర్క్ : 4G కనెక్టివిటీ
డిజిటల్ పేమెంట్ : జియో యూపిఐ (JioPay) ద్వారా సులభంగా డబ్బు పంపొచ్చు.
వినోదం : JioCinema (సినిమాలు), JioTV (లైవ్ టీవీ ఛానెళ్లు), JioChat సదుపాయం.
బ్యాటరీ & మెమొరీ : 1000mAh బ్యాటరీ, 128GB వరకు మెమొరీ కార్డ్ సపోర్ట్.
ప్రత్యేకత: ఈ ఫోన్ తెలుగుతో సహా 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.
ధర : – రూ.899 మాత్రమే (4G + UPI సపోర్ట్)
ఏ ఫోన్ కొనడం బెస్ట్?
- మీకు కేవలం కాలింగ్, మంచి నెట్‌వర్క్, బ్రాండ్ విలువ కావాలంటే నోకియా 105 క్లాసిక్ ఎంచుకోండి.
- ఇంటర్నెట్, UPI పేమెంట్స్, లైవ్ టీవీ చూడాలనుకుంటే జియో భారత్ వి4 బెస్ట్ ఆప్షన్.
- టైప్-సి ఛార్జర్, ఆటో కాల్ రికార్డింగ్ కావాలంటే ఐటెల్ ఏస్ 3 హీరా ఉత్తమమైనది.