అమెజాన్ వెబ్ సర్వీసెస్ అవుటేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక యాప్‌లు, వెబ్‌సైట్‌లు నిలిచిపోయాయి. వీటిలో స్నాప్ చాట్, ఫోర్ట్‌నైట్, అలెక్సా, ప్రైమ్ వీడియో, డ్యూలింగో, రింగ్ వంటివి కూడా ఉన్నాయి. అమెజాన్ క్లౌడ్ వ్యవస్థపై ఆధారపడే ఈ యాప్‌లకు కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయి.
డౌన్ డిటెక్టర్ డేటా ప్రకారం, Perplexity AI, Amazon Alexa, Prime Video, Epic Games Store, Venmo, Chime, Reddit, Signal, Coinbase, Canva, McDonald’s App, Disney+, Playstation Network వంటి అనేక సేవలు ప్రభావితమయ్యాయి.