Smart TV: రూ. 12 వేల‌కే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అమెజాన్‌లో క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్

Published : Oct 20, 2025, 01:59 PM IST

Smart TV: ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్ టీవీల‌పై మంచి ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ఇందులో భాగంగానే అస‌ర్ 40 ఇంచెస్ స్మార్ట్ టీవీపై భారీగా డిస్కౌంట్ ల‌భిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
64 శాతం డిస్కౌంట్

అస‌ర్ 40 ఇంచెస్ అల్ట్రా ఫుల్‌హెచ్‌డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ అస‌లు ధ‌ర రూ. 38,999కాగా అమెజాన్‌లో 64 శాతం డిస్కౌంట్‌తో రూ. 13,999కి ల‌భిస్తోంది. అయితే ఈ ఆఫ‌ర్ ఇక్క‌డితో ఆగిపోలేదు. ప‌లు బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అద‌నంగా 10 శాతం వ‌ర‌కు ఇస్కౌంట్ ల‌భిస్తోంది. ఈ లెక్క‌న ఈ స్మార్ట్ టీవీని దాదాపు రూ. 12 వేల‌కే సొంతం చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఈ టీవీలో ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.

25
డిస్‌ప్లే, డిజైన్

* స్క్రీన్ సైజ్: 100 cm (40 inches)

* డిస్‌ప్లే టెక్నాలజీ: LED

* రిజల్యూషన్: Full HD (1920 x 1080)

* రిఫ్రెష్ రేట్: 60 Hz

* ఆస్పెక్ట్ రేషియో: 16:9

* డిస్‌ప్లే ఫీచర్స్: ఫ్రేమ్‌లెస్ డిజైన్‌, మైక్రో డిమ్మింగ్, సూప‌ర్ బ్రైట్‌నెస్‌, హెచ్‌డీఆర్10, 178° వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌.

* గ్రాఫిక్స్: Mali G31 MP2, Open GL ES3.2, IFSE

35
కనెక్టివిటీ అండ్ పోర్ట్స్

* కనెక్టివిటీ: Dual Band Wi-Fi, Ethernet, 2-way Bluetooth (v2.1 to v5.2), AV, RF, headphone×1

* HDMI: 2 Ports (HDMI 1.4) – PC, Laptop, Set-top box, Gaming Console కు కనెక్ట్ అవుతుంది

* USB: 2 x USB 2.0 Ports – హార్డ్ డ్రైవ్ లేదా ఇతర USB డివైస్‌ల కోసం

* ఇతర ఫీచర్స్: Built-in Chromecast, Casting (Chromecast, Fastcast), Google Assistant, Voice Remote

45
సౌండ్, డియో ఫీచర్స్

* సౌండ్ అవుట్పుట్: 30 Watts

* స్పీకర్స్: హై ఫిడిలిటీ స్పీక‌ర్స్ విత్ డాల్బీ ఆడియో

స్మార్ట్ ఫీచర్స్, స్టోరేజ్

* ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌: ఆండ్రాయిడ్ 14 గూగుల్ టీవీ

* ర్యామ్: 1GB, ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ: 8GB

* వ్యక్తిగత ప్రొఫైల్స్: Watchlist, Personal Profile, Kids Profile

* ఫాస్ట్ యాక్సెస్: Hotkeys for Netflix, Prime Video, YouTube, Disney+ Hotstar

* ప్రాసెసర్: Quad Core Processor

ఇతర ఫీచర్స్: Video Calling (Google Meeting, TrueConference), Screen Saver, ECO Mode, Voice-enabled Smart Remote

55
వారంటీ

టీవీ ప్యాకేజీలో 1 ఎల్ఈడీ టీవీ, 2 టేబుల్ స్టాండ్ బేస్‌, 1 రిమోట్ కంట్రోల్‌, 1 ప‌వ‌ర్ కార్డ్‌, వాల్ మౌంట్ బ్రాకెట్‌, యూజ‌ర్ మాన్యువ‌ల్‌, వారంటీ కార్డు.

Read more Photos on
click me!

Recommended Stories