అలాగే ఆదివారం రోజు జుట్టు, గోళ్లు కత్తిరించకూడదని అంటారు. అలాగే ఆవాల నూనె జుట్టుకు మసాజ్ చేయడం కూడా అరిష్టానికి దారితీస్తుంది. ఆదివారం రోజు పొరపాటున కూడా మాంసము, చేపలు, మధ్యం తినకూడదు అని చెబుతారు, అలా చేయటం వలన సూర్య భగవానుడి ఆగ్రహానికి కారణం అవుతుంది.