Kashi Cremation కాశీలో ఎలాంటి శవాలను దహనం చేయరు? విస్తుపోయే కారణం!
హిందూ మతాన్ని బాగా విశ్వసించేవారు తమ చివరి రోజులలో కాశీలో తనువు చాలించాలి అనుకుంటారు. అందుకే అక్కడ నిత్యం వందల సంఖ్యలో శవాలు దహనం అవుతుంటాయి. అయితే దీంతోపాటు అక్కడ కొన్ని ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. అక్కడ కొందరి శవాలను దహనం చేయరు! గర్భిణులు, సాధువులు, పిల్లలు, పాము కాటుతో చనిపోయిన వారి అంత్యక్రియలు వేరుగా ఉంటాయి. దీని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటంటే..!