పొడవు ఉన్న అమ్మాయి కళ్ళకి ఎత్తుగా కనబడవచ్చు కానీ పొడవుతో పాటు మంచి మనసున్న (Minded) అమ్మాయి స్థానం (Position) మాత్రం ఎప్పుడూ ఎత్తులోనే ఉంటుంది. అలాగే అమ్మాయిలు కూడా ఒక అబ్బాయిని చూసి అట్రాక్ట్ అవ్వడానికి దానికి అనేక కారణాలు ఉన్నాయి. అబ్బాయి అందం, పొడవు కావచ్చు. అమ్మాయిలు కూడా అబ్బాయి అందచందాలకు ప్రాముఖ్యత ఇవ్వరాదు. అబ్బాయి అందమైన మనసుకు అట్రాక్ట్ అవ్వాలి.