4.‘నేను, నా ప్రియుడు మొదటిసారి సెక్స్ చేసినప్పుడు... చాలా అద్భుతంగా అనిపించింది. కానీ.. కలయిక తర్వాత నా బాయ్ ఫ్రెండ్ మాటలు విని నేను షాక్ అయ్యాను. ఎందుకంటే.. అతను రాశి చక్రాల గురించి మాట్లాడాడు. నా రాశికి చెందిన అమ్మాయితో సెక్స్ చేస్తే బాగుంటుందని తనకు ముందే తెలుసు అని చెప్పాడు. ఈ మాటతో నేను షాక్ అయ్యాను.’ అని మరో అమ్మాయి చెప్పడం గమనార్హం.