సెక్స్ విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో రకం ఆలోచనలు ఉంటాయి. దానిని ఎలా ఆస్వాదించాలనే అనే విషయంలోనూ వారికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇక చాలా కామన్ గా.. చాలా మంది సెక్స్ ఫాంటసీలు ఉంటాయి. ఇవి ఉండటం చాలా సహజం. కానీ.. విభిన్నంగా.. కాస్త జుగుప్స కలిగించే.. లైంగిక ఆనందాలను కూడా కొందరు పొందాలని అనుకుంటారు. ఇవి వింటే కొందరికి ఉత్సాహంగా అనిపిస్తే.. మరికొందరికీ భయం కలిగంచవచ్చు. మరి కొందరు కోరుకునే వింత లైంగిక ఆనందాలేంటో మనమూ తెలుసుకుందామా..
sex
ఏ వ్యక్తి... తమ జీవిత భాగస్వామితో క్లోజ్ గా ఉంటే భరించలేరు. అలాంటిది.. కొందరు ఉంటారు.. తమ పార్ట్ నర్ మరో వ్యక్తితో సెక్స్ లో పాల్గొంటే చూడాలని అనుకుంటారట. అలా వారు కలయికలో పాల్గొంటే చూసి.. వీరు ఉద్రేకానికి గురౌతారట.
ఇక కొందరు.. మమూలగా స్త్రీలను చూస్తే కంటే.. గర్భిణీ స్త్రీలను చూస్తే.. కోరిక కలుగుతుందట. వారి గర్భం ఎంత పెద్దదిగా ఉంటే.. వారికి అంత ఎక్కువగా కోరిక కలుగుతుందట. వీరు గర్భిణీ స్త్రీలతో సెక్స చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
ఇంకా కొందరు.. మరింత క్రూరంగా కోరుకుంటారు. తమను సంకెళ్లతో , గొలుసులు, తాళ్లతో కట్టేసి.. ఆ తర్వాత కొరడాలతో కొడుతుంటే వారికి కలయిక పట్ల ఆసక్తి కలుగుతుందట. అలా కొట్టినప్పుడు వచ్చే నొప్పి.. వారికి సంతోషాన్ని ఇస్తుందట. అప్పుడే వారికి సెక్స్ పట్ల మూడ్ వస్తుందట.
కొందరు వ్యక్తులు ఒకరి చేతులు, చేతులు లేదా పాదాలకు చాలా ఆకర్షితులవుతారు. ఎవరివైనా చేతులు, కాళ్లు అందంగా కనిపిస్తే.. వారి పట్ల ఆకర్షితులౌతారట. కేవలం చేతులు, కాళ్లు చూసి.. వారి శరీరం ఎలా ఉందో ఊహించుకుంటూ ఉంటారు.
మరి కొందరు.. అద్దం ముందు.. తమను తాము చూసుకుంటూ కలయికలో పాల్గొనాలని అనుకుంటారు. అలా అద్దంలో చూసుకోవడం వల్ల.. వారికి ఉద్రేకం మరింత పెరుగుతుంది. లేదంటే.. అద్దంలో చూసుకుంటే హస్త ప్రయోగంలో పాల్గొనాలని అనుకుంటూ ఉంటారు. అది వారికి ఎక్కువగా నచ్చుతుంది.
sex
కొంతమంది తమ శరీరంలో చిన్న మొత్తంలో విద్యుత్ షాక్ ప్రవహించినప్పుడు లైంగిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రకమైన ఫెస్టిష్ ఉన్న వ్యక్తులను ఆనందపరిచే తేలికపాటి విద్యుత్ షాక్‌ను అందించడానికి అనేక సెక్స్ టాయ్‌లను ఉపయోగిస్తూ ఉంటారు.