శృంగారం లో అరగంట సేపు.. సాధ్యమేనా?

Published : Jan 22, 2021, 03:16 PM IST

ఎంతసేపు శృంగారాన్ని ఆస్వాదించాలనే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయని.. ఈ విషయంలో కొన్ని సంస్థలు చాలా సంవత్సరాలుగా పరిశోధనలు, సర్వేలు చేశారని వారు చెప్పారు.  

PREV
111
శృంగారం లో అరగంట సేపు.. సాధ్యమేనా?

శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచిస్తారు. అయితే.. దీనిని ఎంత సేపు ఆస్వాదిస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ ఉండదు. ఈ విషయంలో కొందరికి కొన్ని సందేహాలు ఉంటాయి.

211

తాజాగా ఓ వ్యక్తి ఈ విషయంలో నిపుణులను ఆశ్రయించాడు. ఎక్కువ సేపు కలయికలో పాల్గొంటేనే దానిని ఆస్వాదించినట్లా లేదంటే.. లేనట్లేనా అనే తన సమస్యను నిపుణులకు వివరించాడు. అతను చెప్పినదాని ప్రకారం..

311

తన స్నేహితులతో కలయిక గురించి చర్చించానని.. తన స్నేహితుల్లో కొందరు పద నిమిషాలపాటు ఆపకుండా సెక్స్ చేయగలమని చెబితే.. కొందరు 20 నిమిషాలు చేయగలనమని చెప్పారని.. కానీ తాను మాత్రం రెండు, మూడు నిమిషాలు కన్నా ఎక్కువ చేయలేకపోతున్నానని వాపోయాడు. 

411

నిజంగా.. ఒక పురుషుడు ఎంత సేపు శృంగారంలో పాల్గొనాలి అని ప్రశ్నించాడు. కాగా.. దీనికి నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఇపపుడు చూద్దాం..
 
511

శృంగారాన్ని ఆస్వాదించాలి తప్ప.. సమయం చూసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి స్టామినాని పట్టి.. వారు శృంగారాన్ని ఆస్వాదిస్తారట. 

611

అయితే.. కొందరు గొప్పకు పోయి ఎక్కువ సమయాన్నిచెబుతుంటారని.. వాళ్లు చెప్పినవన్నీ నమ్మలేమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వాళ్లని చూసి తాము ఏదో నష్టపోతున్నామనే భావన కూడా పెట్టుకోకూడదని చెప్పారు.

711

కాగా.. ఎంతసేపు శృంగారాన్ని ఆస్వాదించాలనే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయని.. ఈ విషయంలో కొన్ని సంస్థలు చాలా సంవత్సరాలుగా పరిశోధనలు, సర్వేలు చేశారని వారు చెప్పారు.
 
811

ఈ పరిశోధనలో దాదాపు 500 మంది దంపతుల దాంపత్య జీవితాన్ని పరిగణలోకి తీసుకున్నారు.

911

దాని ప్రకారం.. ఎక్కువలో ఎక్కువగా 33నిమిషాల 40 సెకన్లపాటు కలయికలో పాల్గొన్నారట. కాగా.. అందరూ  యావరేజ్ గా 5 నిమిషాల మూడు సెకన్ల పాటు కలయికలో పాల్గొన్నారట. 
 
1011

అయితే... ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటేనే కలయిను ఆస్వాదించినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. బయాలజీ ప్రకారం.. జంతువులు కేవలం మగ దాని పురుష  కణాలు ఆడ జంతువులోకి పంపించడానికి మాత్రమే కలయికలో పాల్గంటాయని నిపుణులు చెబుతున్నారు.  
 
1111

మనిషి కూడా ఒక జంతువులు లాంటివాడేనని.. ఈ విషయంలో అలానే ఆలోచించాలని సూచిస్తున్నారు. ఎక్కువ సేపు చేయాల్సిన అవసరం లేదని.. ఆస్వాదిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

click me!

Recommended Stories