అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు చాలా తిప్పలు పడుతూ ఉంటారు. ఎలా ఉంటే.. అమ్మాయిలకు సులభంగా నచ్చుతాం... ఏం చేస్తే వారిని ఆకర్షించగలుగుతాం అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. మరి... వారిని ఆకర్షించాలంటే అబ్బాయిలు ఏం చేయాలో ఓసారి చూద్దాం...
1.ముందుగా అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉండాలి. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో చాలా నీట్ గా ఉండాలి. చిరిగిపోయిన, నలిగిపోయిన దుస్తులు ధరించడకుండా... నీట్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి.
2.మీరు ఎవరిని అయితే... ఆకర్షించాలి అనుకుంటున్నారో... వారిని పొగడ్తలతో ముంచెత్తాలి. ముఖ్యంగా ఆమె శరీరాన్ని... వారి మాటలు, కళ్లు... ఇలా ప్రతి దానిని పొగడాలి. అలా చేయడం వల్ల.. వారు మీ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
3.వారు పక్కన ఉన్నప్పుడు మాత్రమే కాదు... పక్కన లేని సమయంలోనూ వారిని ఆకర్షించాలి అంటే... సరదాగా మెసేజ్ లు చేయాలి. మెసేజ్ ల్లో.. మనం నోటితో కూడా చెప్పలేని విషయాలను తెలియజేయవచ్చు.
4.ఇక... కలయికలో పాల్గొన్న సమయంలో... వారిని ఇంప్రెస్ చేయాలంటే.. మీరు ఫోర్ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఫోర్ ప్లేతో... మనం ఎక్కువ కలయికను ఆస్వాదించవచ్చు. మీ పార్ట్ నర్ కూడా తృప్తి చెందుతారు.
5.అమ్మాయిలకు మీరు నచ్చాలి అంటే... మీరు వారిలా ఆలోచించాలి. వారికి ఏం నచ్చుతుంది..? ఏం నచ్చదు.....? వారు దేనికి ప్రయారిటీ ఇస్తారు...? వారి సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి.
6.ప్రతిసారీ కలయిక సమయంలో... మీరే రెచ్చిపోకుండా... మహిళలు కూడా ముందుగా కలయికలో లీడ్ తీసుకునేలా ప్రోత్సహించాలి. ఇది కూడా వారికి బాగా నచ్చి తీరుతుంది.
7.కలయిక సమయంలో.... అలా చెయాలి.. ఇలా చేయాలి అని ప్లాన్ ప్రకారం కాకుండా... గో విత్ ద ఫ్లో వెళ్లిపోవాలి. అప్పుడు ఎక్కువ కిక్ వస్తుంది. వారు కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడకూడదు.