శృంగారం విషయంలో ఏ రాశివారు ఏం కోరుకుంటారో తెలుసా?

Published : Dec 21, 2022, 01:06 PM IST

చాలా సున్నితంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. బెడ్రూమ్ లో క్యాండిల్స్ వెలుగుతూ... లైట్ మ్యూజిక్ వింటూ  కలయికను ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు.

PREV
112
శృంగారం విషయంలో ఏ రాశివారు ఏం కోరుకుంటారో తెలుసా?
Zodiac Sign

1.మేష రాశి..
మేష రాశివారు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు మైండ్ బ్లోయింగ్ గా కలయికను ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు.

212
Zodiac Sign

2.వృషభ రాశి..
ఈ రాశివారు శృంగారాన్ని కోరుకుంటారు. కానీ... అది చాలా సున్నితంగా ఉండాలని వీరు అనుకుంటారు. హార్డ్ సెక్స్ ని వీరు పెద్దగా ఇష్టపడరు. చాలా సున్నితంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. బెడ్రూమ్ లో క్యాండిల్స్ వెలుగుతూ... లైట్ మ్యూజిక్ వింటూ  కలయికను ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు.

312
Zodiac Sign

3.మిథున రాశి..
మిథున రాశి వారు మామూలుగానే ఉత్సాహంగా ఉంటారు. ఈ ఉత్సాహాన్ని వీరు కలయికలోనూ చూపించాలని అనుకుంటూ ఉంటారు. తమ భాగస్వామితో  కలయిక చాలా ఉత్సాహంగా ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు.

412
Zodiac Sign

4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు... కలయిక సమయంలో... ఎక్కువగా కౌగిలింతలను కోరుకుంటారు. చాలా ముద్దు చేయాలని...  తమ పార్ట్ నర్ తమను కళ్లల్లోకి చూడాలని ఎక్కువగా కోరుకుంటారు.

512
Zodiac Sign


5.సింహ రాశి..
ఈ రాశివారు మామూలుగానే ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. ఇక... పడకగదిలో అయితే... విపరీతంగా ప్రేమను చూపిస్తారు. వీరు పడకగదిలో... కింగ్స్, క్వీన్స్ లా రెచ్చిపోతారు.

612
Zodiac Sign


6.కన్య రాశి...
కన్య రాశివారు కూడా సెక్స్ ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. అయితే... ఈ రాశివారు కలయిక కి ముందు... ఫోర్ ప్లేని వీరు ఇష్టపడతారు. ఫోర్ ప్లే తర్వాత... కలయికను ఆస్వాదించాలని వీరు అనుకుంటూ ఉంటారు.

712
Zodiac Sign


7.తుల రాశి...
తుల రాశివారు పడకగదిలో చాలా సెన్సుబుల్ గా ఉంటారు. ఈ రాశివారు పడకగదిలో... చాలా స్మూత్ గా ఉండాలని కోరుకుంటారు. ప్రపంచంలో తామే ఎక్కువగా కలయికను ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు.
 

812
Zodiac Sign


8.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశివారు.. కలయిక విషయంలో పెద్దగా  ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోరు. చాలా నార్మల్ గా  ఉంటారు. చాలా నార్మల్ గా ఈ రాశివారు ఆస్వాదిస్తారు.

912
Zodiac Sign

9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు... కలయిక విషయంలో చాలా రూడ్ గా ఉంటారు. వీరు కలయికను కేవలం పడకగదిలో మాత్రమే కాదు... బయట కూడా చేయాలని అనుకుంటూ ఉంటారు.

1012
Zodiac Sign


10.మకర రాశి..
ఈ రాశివారికి కలయిక పట్ల ఆసక్తి ఉన్నట్లు కనిపించరు. కానీ... వీరు ఒక్కసారిగా కలయికలో పాల్గొంటే మాత్రం రెచ్చిపోతారు. వీరు ఎక్కువగా ఆస్వాదిస్తారు.

1112
Zodiac Sign


11.కుంభ రాశి...
ఈ రాశివారు సెక్స్ విషయంలో ఎక్కువ ఫాంటసీలు పెట్టుకుంటారు. కానీ అవి నిజజీవితంలో అవ్వకపోవచ్చు. డామినేటింగ్ నేచర్ ఎక్కువగా కలిగి ఉంటారు.

1212
Zodiac Sign


12.మీన రాశి..
మీన రాశివారు ఎక్కువగా ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇష్టపడతారు. కలయిక విషయంలోనూ వీరు తాత్మికతను ఇష్టపడతారు. ఈ రాశివారికి తాంత్రిక సెక్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు.

click me!

Recommended Stories