శృంగారంలో ఈ విషయాలు తెలుసా..?

First Published | Nov 25, 2020, 4:55 PM IST

దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది. 

శృంగారం ఆరోగ్యకరమైనది. శరీరంలోని టాక్సిన్స్‌ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది శృంగారం.
undefined
అయితే శృంగారం భోజనానికి ముందు చేస్తే మంచిదా లేక తర్వాత చేస్తే మంచిదా? అనే సందేహానికి మనం తీసుకునే ఆహారమే సమాధానమట.
undefined

Latest Videos


అల్పాహారం, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి శృంగారానికి ముందు తీసుకోవచ్చు. కడుపునిండుగా తిన్నతర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు.
undefined
ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టికేంద్రీకరించి పనిచేస్తుంటాయి.
undefined
తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది.
undefined
అలా అని శృంగారం తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్‌ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్‌ స్టేజికి వచ్చాక తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ.
undefined
ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, మగవారిలో 41శాతం మంది తినడానికి ముందే శృంగారం ఇష్టపడతారు కానీ ఆడవారిలో 61శాతంమంది తిన్న తర్వాతే శృంగారానికి ఇష్టపడతారట. లైట్‌గా ఫుడ్‌ తీసుకున్న తర్వాతే శృంగారం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!