భార్యాభర్తల దాంపత్య జీవితంలో లైంగిక చర్య చాలా ముఖ్యమైనది. వారి అన్యోన్యతకు సూచికంగా నిలిచేది అదే. నూతన దంపత్య జీవితంలో మెుదటి అడుగు లైగింక చర్యతోనే మెుదలవుతుంది.
అయితే మెుదటి ప్రయత్నంలోనే కొందరు దూకుడుగా ఉంటారు. తొలి ప్రయత్నంలో పాసైపోయి మెప్పు పొందడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
ముందుగా గుర్తుంచుకోవాల్సింది కలయిక అనేది జీవితంలో ఓ భాగం మాత్రం అదే భార్యభార్తలు శాశ్వతంగా నిలిచిపోయే చర్య మాత్రం కాదు. అలుమగాల జీవిత ప్రయాణంలో అదోక ఘట్టంగా మాత్రమే నిలుస్తుంది.
కొత్తగా సంసారం మెుదలవుతున్న సమయంలో మగవారు కొంచెం దూకుడుగా ఉంటారు. ఆడవారి ఇష్టం లేకపోయిన రతి చర్య జరపడానికి ప్రయత్నిస్తుంటారు.
మరికొందరు అయోమయంగా, మోహమటంగా ఉంటారు. లైంగిక చర్యకు పూర్వానుభవం ఉంటే మేలనే చెప్పుడు మాటలతో పెళ్లి ముందు అడ్డదారులు తోక్కే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే నిజానికి శృంగారం అనేది భార్యభర్తాల మధ్య అనోత్యనత, సంతానం కోసం జరిగే ఓ చర్య. అంతే దాన్ని వ్యసనంగా మార్చుకోవద్దు. సెక్స్ ముందు మీ భాగస్వామి అంగీకారం ఉందో లేదో తెలుసుకోవాలి.
అప్పుడు సుఖవంతమైన,సంతృప్తితో కూడిన చర్య జరుగుతుంది. అయితే పెళ్ళి ముందు అబ్బాయిలలో అనేక రకంమైన భయాలు ఉంటాయి. ముందుగా ఆ ఆందోళనలు, అపోహలను పక్కనబెట్టాలి.
అప్పుడే ఎలాంటి అనుమానాలు లేకుండా తొలిరేయిని సంతృప్తిగా ముగుస్తుంది. దంపతుల శృంగార జీవితంలో తొలి రోజు కలయిక అనుభూతిని అస్వాదిస్తే ఇక వారు వెనుదిరిగి చూసే ప్రసక్తే ఉండదు.
దాదాపు వారి లైంగిక జీవితమంతా సంతృప్తిగానే కోనసాగుతుంది. అయితే మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా కలియిక సంబంధించిన భయాలు ఎక్కువగా ఉంటాయి.
తొలి కలయికలో భర్తతో కలిసి లైంగిక చర్యలో పాల్గోనలా! వద్దా! అనే సందేహం భార్యకు ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తే ఆమెకు పూర్వానుభవం ఉందనుకుంటారు. కాబట్టి అలాంటి అనుమారం భర్తకు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ముందు తొలి రాత్రి అనేది ఇద్దరికి మెుదటిదే అప్పుడు భాగస్వామి స్పందనలకు తొందరపాటు వద్దు నిధనంగా చర్య జరిగేలా చూడాలి. పెళ్లికి ముందు ఒకరికొక్కరు అభిప్రాయాలు పంచుకోవాలి.
తొలిరేయిలో ఇద్దరు మధ్య శరీరకంగా దగ్గరయే చనువు లేనప్పుడు బలవతంగా కలయికలో పాల్గోనకపోవడమే మంచిది. కొంత సమయం తీసుకుని రతి చర్యలో పాల్గోనడం మంచిది.
అలోపు మీ భాగస్వామిని అందుకు ప్రిఫెర్ చేయాలి. ఇలా మనసులు కలిసిన తర్వాత లైంగిక చర్యలు పాల్గోంటే ఆ అనందమే వేరు.