బాలుడిలో సడెన్ ఛేంజ్... కొడుకు కోసం బ్రాలు కొన్న తల్లి

First Published Jul 10, 2020, 12:17 PM IST

ఆ మార్పు చూసేవారందరికీ స్పష్టంగా కనపడుతోంది. ఒక్కసారిగా బాలుడి ఎద బాగం పెరగడం మొదలయ్యింది. అయితే... ఈ పరిస్థితిని వాళ్లు అవమానకరంగా భావించలేదు.
 

పుట్టడం అబ్బాయిగానే పుట్టాడు... పెరగడం కూడా అబ్బాయిగానే పెరిగాడు. దాదాపు పదేళ్లు.. వాళ్ల కుటుంబం ఆనందంగా ఉంది. అయితే.. సరిగ్గా 11 సంవత్సరాలు రాగానే.. ఆ అబ్బాయిలో సడెన్ గా మార్పులు రావడం మొదలయ్యాయి. కాగా.. ఆ పిల్లాడిలో వచ్చిన మార్పుని అతని తల్లి సంతోషంగా స్వీకరించింది.
undefined
మానవ శరీరం మొత్తం హార్మోన్లతోనే నియంత్రించబడుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఆ హార్మోన్లు సరిగా ఉన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒక్కసారి ఆ హార్మోన్లలో మార్పువస్తే అంతా తల కిందులు అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనే యూకేలో చోటుచేసుకుంది.
undefined
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూకేలో ఓ బాలుడికి పదకొండు సంవత్సరాలు వచ్చేసరికి సడెన్ గా హార్మోన్లలో మార్పులు రావడం చోటుచేసుకుంది.
undefined
ఆ మార్పు చూసేవారందరికీ స్పష్టంగా కనపడుతోంది. ఒక్కసారిగా బాలుడి ఎద బాగం పెరగడం మొదలయ్యింది. అయితే... ఈ పరిస్థితిని వాళ్లు అవమానకరంగా భావించలేదు.
undefined
తమ కుమారుడికి చికిత్స అందించడానికి వైద్యానికి సహాయం చేయాలంటూ.. బాలుడి తల్లి దాతలను సోషల్ మీడియా వేదికగా కోరింది. దీంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
undefined
ఆమె పేరు సోఫీ(37) కాగా.. కుమారుడి పేరు రిస్(11)... కాగా.. ఆమె తన కుమారుడిలో వచ్చిన ఆకస్మిక మార్పు గురించి సోషల్ మీడియాలో వివరించింది.
undefined
తాను మొదట పెద్దగా పట్టించుకోలేదని ఆమె చెప్పింది. ఆడపిల్లల మాదిరిగా తన కుమారుడి చెస్ట్ మారుతుండటంతో.. వెంటనే డాక్టర్ ని సంప్రదించానని... అయితే.. పెద్దగా కంగారుపడాల్సిన పనిలేదని చెప్పారని ఆమె తెలిపింది.
undefined
అయితే.. రిస్ ఎద బాగం రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఆమెలో కంగారు మొదలైంది. చూడటానికి ఎబ్డెట్టుగా కనపడకుండా ఉండాలని ఆమె వెంటనే తన కుమారుడికి బ్రాలు కొనుక్కొచ్చినట్లు చెప్పడం విశేషం
undefined
ఇప్పుడు తన కుమారుడికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారని.. అందుకోసం సహాయం చేయమని ఆమె కోరుతోంది.
undefined
click me!