శృంగారానికి బెస్ట్ టైమ్ వచ్చేసింది..!

First Published | Nov 14, 2020, 4:54 PM IST

అలాంటి సమయంలో ఎవరైనా తగిలితే చిరాకుగా ఉంటుంది. అదే చలికాలంలో వాతావరణమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి శరీరం వేడిని కోరుకుంటుంది. కాబట్టి ఈ కాలంలో సెక్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేయగలరట.

శృంగారమంటే అందరికీ ఆసక్తే. ఆ కలయికను ఆస్వాదించాలని మనం కోరుకుంటే సరిపోదు.. దానికి తగినట్లు వాతావరణం కూడా సహకరించాలి. అప్పుడే.. అందులోని కిక్కు మరింత పెరిగుతుంది.
సీజన్స్‌ కు అనుగుణంగా సెక్స్‌ కోరికలు కూడా మారుతుంటాయంట. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు అబ్బాయిలు సెక్స్ కోర్కెలతో రెచ్చిపోతారని ఒక పరిశోధనలో తేలింది.

నిజం చెప్పాలంటే.. సెక్స్ కి అనువైన కాలం కూడా చలికాలమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉందట.
చలికాలంలో సెక్స్ కోరికలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? చలికాలంలో చేయడం వల్ల వచ్చే ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం..
ఎండాకాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా తగిలితే చిరాకుగా ఉంటుంది. అదే చలికాలంలో వాతావరణమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి శరీరం వేడిని కోరుకుంటుంది. కాబట్టి ఈ కాలంలో సెక్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేయగలరట.
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు చేస్తుంటుంది. అవి తగ్గడానికి రకరకాల మందులు కూడా వాడుతుంటారు. అయితే.. ఈ కాలంలో సెక్స్ చేయడం వల్ల జలుబు, ఫ్లూ వంటి జబ్బులను తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి శరీరంలో పెరుగుతుందట.
చలికాలంలో సూర్యుడి ఉదయం చాలా ఆలస్యంగా వస్తాడు.. సాయంత్రం చాలా త్వరగా వెళ్లిపోతాడు. ఎండ కనిపించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల డీ-విటమిన్ ఆశించిన స్థాయిలో శరీరానికి చేరదు. దీని వల్ల బద్దకంగా, నీరసంగా ఉంటుంటారు.
చలికాలంలో శృంగారాన్ని ఎక్కువ గా ఆస్వాదిస్తారని అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో హాలిడే ట్రిప్ కి వెళితే.. మీ ప్రేమించేవారికి మరింత దగ్గర అయ్యే అవకాశం లభిస్తుంది.
ప్రతినెలా రుతుక్రమం సమయంలో స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల వారికి ఆ సమస్య తగ్గుముఖం పడుతుందట. ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
పిల్లల్ని కనాలి అనుకునేవారికి కూడా చలికాలం అనుకూలమంటున్నారు నిపుణులు. ఎండాకాలంతో పోలిస్తే ఈ కాలంలో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్ని కనడం కూడా చాలా సులువు.

Latest Videos

click me!