కోహీనూర్ పాన్.. తింటే.. శృంగారంలో స్వర్గమే..!

First Published | Nov 13, 2020, 4:54 PM IST

శృంగారంలో సప్తస్వరాలు పలికిస్తూ.. పడకగదిలో రెచ్చిపోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఓ పాన్ తయారు చేశారు. అదేనండి.. మనం సాధారణంగా భోజనం తర్వాత తింటామే కిల్లీ. అలాంటిదే. అయితే.. ఇది అలాంటి ఇలాంటి కిల్లీ కాదు.. కోహినూర్ కిల్లీ.

శృంగారం.. దీని పట్ల ఆసక్తి లేనివారు ఎవరూ ఉండరనే చెప్పాలి. అనుభవం ఉన్నవారి దగ్గర నుంచి కొత్త అనుభవాన్ని రుచి చూడాలనుకునేవారి వరకు దీనిపట్ల ఆసక్తి చూపిస్తూనే ఉంటారు.
శృంగారంలో తమ పార్ట్ నర్ ని సంతృప్తి పరచాలని.. స్వర్గపు చివరి అంచులాదాకా వెళ్లి రావాలని ప్రతి మగాడు కోరుకుంటాడు. అందుకోసం కొందరు ఏం చెప్పినా చేస్తారు.

మరీ ముఖ్యంగా.. ఈ వ్యాయామం చేస్తే మంచిదని.. ఈ ఫుడ్ తింటే మంచిదని చాలా ఇలా పలు రకాలుగా ఫాలో అయ్యేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. అచ్చంగా అలాంటివారికోసమే ఇప్పుడు ఈ న్యూస్.
శృంగారంలో సప్తస్వరాలు పలికిస్తూ.. పడకగదిలో రెచ్చిపోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఓ పాన్ తయారు చేశారు. అదేనండి.. మనం సాధారణంగా భోజనం తర్వాత తింటామే కిల్లీ. అలాంటిదే. అయితే.. ఇది అలాంటి ఇలాంటి కిల్లీ కాదు.. కోహినూర్ కిల్లీ.
ఈ కిల్లీ పేరు కోహినూర్.. కానీ దొరికేది మాత్రం మ‌హారాష్ట్ర‌లో. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈపాన్ ఒక్కసారి తింటే.. దాదాపు 48గంటలపాటు.. ఫుల్ ఆన్ లో ఉంటారట. వాళ్లని ఆపడం ఎవరితరం కాదని స్థానికులు చెబుతున్నారు.
ఎగ్జాక్ట్ గా ఈ కిల్లీ ఎఫెక్ట్ మ‌నిషిపై 48 గంట‌ల పాటు ప‌ని చేస్తుందంట‌. త‌ర్వాత దీని ప‌వ‌ర్ మెల్ల‌గా త‌గ్గుతుందంట‌.
కేవలం పురుషులమే ఈ కిల్లీ లభిస్తుందా అని అనుకోకండి. ఎందుకంటే స్త్రీల కోసం ప్రత్యేకంగా ఈ కిల్లీలు తయారు చేస్తారట.
కిల్లీలు తీసుకునే టైంలోనే మ‌గ‌వారి కోస‌మా.. ఆడ‌వారికోస‌మా.. ఇద్ద‌రి కోస‌మా అనే విషయం చెబితే.. వాళ్లు కూడా స్పెషల్ గా కిల్లీ కట్టి మనకు ఇస్తారు.
ఇప్పుడు ఈ కిల్లీ కోసం మనం మహారాష్ట్ర వెళ్లలేం కదా అని అనుకోకండి.. ఎందుకంటే.. ఆర్డర్ చేస్తే.. ఆన్ లైన్ లో ఆఘమేఘాల మీద ఈ కిల్లీని తెప్పించి మీ చేతిలో పెడతారు.
స్త్రీ, పురుషుల్లో శృంగార కోరికలను పెంచే కొన్ని పదార్థాలను ఆ కిల్లీలో కలుపుతారట. అందుకే ఆ కిల్లీకి అంతపవర్. తినడానికి మాత్రం అచ్చం మనం సాధారణ పాన్ తిన్నట్లుగానే ఉంటుందట. కానీ..దాని పవర్ మాత్రం మాములుగా ఉండదు.
ప్ర‌త్యేకంగా కేర్ తీసుకుని.. కిలో ఐదారు ల‌క్ష‌లు.. కిలో రెండు ల‌క్ష‌లు.. కిలో ల‌క్షా ఖ‌రీదు చేసే చాలా ఐట‌మ్స్ ని ఇందులో మిక్స్ చేసి.. కిల్లీ తయారు చేస్తారు. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండ‌ద‌ని వాడిన వారు కూడా చెబుతున్నారు. అందుకే ఈ కిల్లీకి అంత డిమాండ్.
ఇంత పవర్ ఉన్న ఈ కిల్లి ధర ఏంతో తెలుసా..? అక్షరాలా రూ.5వేలు. మీరు విన్నది నిజమే. శృంగారంలో మజా కోసం రూ.5వేలు మాకు అసలు ఒక లెక్కేకాదంటూ తెగ కొనేస్తున్నారట.

Latest Videos

click me!