లైంగిక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు జీవిత భాగస్వాముల మద్య భావప్రాప్తి, సంత్రుప్తి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆసక్తికర, ఆశ్చర్యకరమైన జవాబులు వచ్చాయి. భర్తలతో పోలిస్తే భార్యల్లో భావప్రాప్తి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. 87 శాతం మంది భర్తలు లైంగిక ప్రక్రియ సమయంలో పొందుతున్న భావప్రాప్తిపై సంత్రుప్తికరంగా ఉన్నామని చెప్పారు. కానీ 49 శాతం మంది భార్యలు మాత్రమే లైంగిక ప్రక్రియలో సంత్రుప్తికరంగా భావప్రాప్తి పొందుతున్నామని పేర్కొన్నారు.