శృంగార ప్రతి జీవికి చాలా ముఖ్యమైన పక్రియ. అది లేనిది జీవితం వ్యర్ధమనే చెప్పాలి. ఆహారం, నిద్ర ఎంత అవసరమో సెక్స్ కూడా అంతే అవసరం. శారీరక సంతృప్తి కోసం మాత్రమే కాదు..మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండడంలోనూ శృంగారం ప్రాధన్యత ఎక్కువగా ఉంటుంది. శంగారం ఉత్తేజున్ని చెస్తుంది, మానసిక ఆనందాన్ని ఇస్తుంది.
ముఖ్యంగా భార్యభార్తల బంధంలో శృంగారానికి అధిక ప్రాధన్యత ఉంటుంది. ఆలుమగల మధ్య ఉన్న అన్యోన్యత, ప్రేమకు శృంగారం జీవితం ముఖ్యమైనది. వారి మధ్య ఎన్ని అపోహలు ఎన్ని కలహాలు ఉన్న సరే ఈ శృంగారం వాటన్నింటిని పక్కకు నెట్టేస్తుంది. అయితే నాటి సంకేతిక యుగంల చాలా మంది అలుమగాల మధ్య లైంగిక సంతృప్తి ఉండడం లేదు.
మహిళలకు శృంగార మధుర్యాన్ని అనుభవించాలని ఉన్న భర్తల నుంచి తగిన పోత్సాహం లేక వారు తీవ్ర లైంగిక సంతృప్తిలో ఉన్నరని చాలా అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి. సెక్స్‌లోకి మునిగిపోయిన ఉన్న సమయంలో సడన్‌గా భర్త శృంగరాన్ని విరమించుకోవడం దీంతో భార్య నిరుత్సాహానికి లోనవుతున్నారని సర్వే నిరుపిస్తున్నాయి.
రోజువారి పనులతో బిజీగా ఉండే పార్టనర్స్ వారంలో ఏదో ఓ రోజు దగ్గరయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు వారి ప్రయత్నం సజవుగా సాగడం లేదు. భార్యభర్తలు పూర్తిగా శృంగారంలో మునిగి దాని మధుర్యాన్ని అనుభవిస్తున్న సమయంలో భర్తలు సడన్‌గా శృంగరాన్ని అపేస్తుండడంతో తీవ్ర నిరాశకు లోనవడం భార్య వంతు అవుతోంది.
దీనికి అకేన కారణాలు ఉన్నట్లు వైద్యులు అంటున్నారు. ఈ మద్య కాలంలో వృత్తి రీత్యా భర్త ఓ చోట భార్య మరోచోట ఉంటున్నారు. దీంతో వారి మధ్య గ్యాప్ రావడం చాలా రోజుల తర్వాత ఏదో ఒక్కసారి ఇద్దరూ కలవడానికి ప్రయత్నించినప్పుడు వారి మద్య అనుకున్నంత సాన్నిహిత్యం ఏర్పడకపోవడంతో సెక్స్ మధ్యలోనే ముగిసేందుకు కారణమవుతోందని నిపుణులు అంటున్నారు.
మానసిక ఆందోళనలు, ఆరోగ్య పరమైన చిక్కులు శృంగార జీవితాన్ని సాఫీగా సాగడంలో అడ్డంకులుగా మారుతున్నాయని వైద్యలు అంటున్నారు. 35-40 ఏళ్ళ మధ్య ఉన్న భర్తలు సెక్స్ పాల్గోనడంలో అయిష్టత చూపుతున్నట్లుగా అద్యాయనాలు వివరిస్తున్నాయి, దీనికి కారణం రాను వారికి శృంగారం పట్ల ఆసక్తి తగ్గడమేనని అంటున్నారు.
భార్య కోరిక మేరకు సెక్స్‌లో భర్తలు పాల్గొంటున్నప్పటికి మధ్యలోనే వారు విరమించుకోవడంతో వారు దాన్ని తట్టుకోలేక మరొక్కరితో శృంగార జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
మరికొందరు పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యాక శృంగారం పూర్తిగా అవైడ్ చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు ఉన్నరని వారి రహస్య జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. అంతేకాదు కొత్త జంటలలో కూడా శృంగార సమస్యలు అధికంగానే ఉన్నాయి. మెుదటి కలయికలో భర్తకి శీఘ్ర స్ఖలనం సమస్య తలేత్తడంతో భార్యకు అసంతృప్తిని కలిగిస్తుంది. తదితర కారణలతో శృంగారం విషయంలో భర్తల పట్ల భార్యలు అసంతృప్తిగానే ఉన్నట్లు ఆర్ధమవుతోంది