ముద్దులోనే అసలు మజా.. దానిని మరిస్తే ఎలా?

First Published Jan 3, 2020, 3:17 PM IST

రతిలో పాల్గొనాలనే తొందర కావచ్చు, లేదంటే యాంగ్జయిటీ కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు.కానీ శృంగారానికి సన్నద్ధం అవుతున్నప్పుడు భాగస్వామిని కిస్ చేయడం ముఖ్యం. దీని వల్ల తనకు చక్కటి హాయి లభిస్తుంది.

శృంగారం భార్యభర్తల బంధాన్ని మరింత అందంగా మారుస్తుంది. ఈ ప్రక్రియను ఆడ, మగ ఇద్దరూ ఆస్వాదించాలి. ఈ ప్రక్రియలో చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
undefined
అయితే.. మనం చిన్నవి అనుకునే పొరపాట్లు భవిష్యత్తులో శృంగార జీవితానికి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మరి అవేంటో వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో ఓలుక్కేయండి.
undefined
నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా..చాలా మంది శృంగారంలో పాల్గొనేటప్పుడు ముద్దు పెట్టుకోరు.
undefined
రతిలో పాల్గొనాలనే తొందర కావచ్చు, లేదంటే యాంగ్జయిటీ కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు.కానీ శృంగారానికి సన్నద్ధం అవుతున్నప్పుడు భాగస్వామిని కిస్ చేయడం ముఖ్యం. దీని వల్ల తనకు చక్కటి హాయి లభిస్తుంది.
undefined
శృంగారంలో భాగస్వామిని చిలిపిగా కొరకడం సాధారణమే. దీన్ని చాలా మంది ఇష్టపడతారు కూడా. కానీ పూర్తిగా రంగంలోకి దిగక ముందే కొరకడం వల్ల ఫలితం ఉండదు.అది వారికి నొప్పిని, అసౌకర్యాన్నికలిగిస్తుంది. ఫలితంగా మీరంటేనే వారు భయపడే అవకాశం ఉంది.
undefined
మర్మంగాలను తప్పించి మిగతా శరీర భాగాల్ని పట్టించుకోకపోవడం ఫలితాన్ని ఇవ్వదు. మెకాలు, మణికట్టు, వీపు, పొట్ట భాగంలో ముద్దులు కురిపించడం వల్ల పార్టనర్ రతి క్రీడకు సన్నద్ధం అయ్యే అవకాశాలుంటాయి.ఆయా భాగాల్లో మృదువుగా తాకడం వల్ల తను మూడ్‌లోకి వచ్చి సహకరించే వీలుంది.
undefined
అంతేకాదు.. భాగస్వామి తమను ముద్దు పెట్టుకోవడాన్ని స్త్రీలు ఎక్కవగా ఆస్వాదిస్తారట. తమపై వారికి ప్రేమ ఉంది అని.. వారికి ఆ ముద్దులోనే తెలుస్తుందట. మీరిచ్చే.. నగలు, చీరలకన్నా.. ఆ సమయంలో ముద్దునే వారు ఎక్కువగా కోరుకుంటారు.
undefined
ఇంటి పని, ఆఫీసు పనులతో స్త్రీలు కూడా ఒత్తిడిగి గురౌతారు. అలాంటప్పుడు మీరు ప్రేమగా ఓ చిన్న ముద్దు ఇస్తే... వారిలో ఒత్తిడి, టెన్షన్ పోయి... ప్రశాంతంగా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
undefined
లైఫ్ టైమ్ రిలేషన్స్ లో ఈ ముద్దే ఎక్కువ పాత్ర పోషిస్తుంది. ఎక్కువ కాలం కలిసి ఉండే దంపతులకు ఈ ముద్దు విలువ తెలుస్తుందని వారు చెబుతున్నారు.కేవలం శృంగారం విషయంలో మాత్రమే కాకుండా.. దానిని పూర్తిస్థాయిలో ప్రేమను పంచేవిధంగా ఆస్వాదించాలని చెబుతున్నారు.
undefined
click me!