అమ్మే పెళ్ళా.. సోలో బతుకే సో బెటరంటున్న అమ్మాయిలు

Published : May 03, 2025, 09:34 AM IST

యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?: ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు పెళ్లి పేరు చెబితేనే భయపడుతున్నారు. పర్సనర్, కెరీర్ లైఫ్ లో సరైన భాగస్వామిని ఎంచుకోలేకపోతున్నారు. అలాగే విడాకుల భయం వంటి ఎన్నో కారణాలు దీనికి ఉన్నాయి.

PREV
15
అమ్మే పెళ్ళా..  సోలో బతుకే సో బెటరంటున్న అమ్మాయిలు
పర్సనల్ లైఫ్, కెరీర్,

కెరీర్, పర్సనల్ లైఫ్ : ఈ కాలం అమ్మాయిలు తమకంటూ స్పెషల్ కెరీర్‌ని  నిర్మించుకోవాలనుకుంటున్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండి, సొంత సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు. పెళ్లయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల తమ ప్రొఫెషనల్ కెరీర్‌లో వెనకబడిపోతామేమో అని భయపడుతున్నారు. అందుకే పెళ్లి అంటేనే నో అంటున్నారు.  

25
విడాకుల భయం

విడాకుల భయం: చుట్టూ ఉన్నవాళ్లలో విడాకులు, గొడవలు చూసి భయపడుతున్నారు. తొందరపడి పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడలేక, ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు.

35
సరైన భాగస్వామి

సరైన భాగస్వామి: తమ ఆలోచనలకు సరిపోయే భాగస్వామి దొరకడం లేదని, తప్పుడు నిర్ణయం తీసుకుని బాధపడలేక, ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు.

45
మానసికంగా సిద్ధంగా లేకపోవడం

మానసికంగా సిద్ధంగా లేరు : పెళ్లి అనేది పెద్ద బాధ్యత. దానికి మానసికంగా సిద్ధంగా లేకపోవడంతో పెళ్లి చేసుకోవడం లేదు.

55
వ్యక్తిగత స్వేచ్ఛ

వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత: పెళ్లి చేసుకుంటే తమ వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందని, ఇష్టం వచ్చినట్టు జీవించలేమని భావిస్తున్నారు. అందుకే పెళ్లి వద్దనుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories