చాలామందికి శృంగారంలో ఫాంటసీలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లికాని యువత, కొత్తగా పెళ్లైన వాళ్లు రకరకాలుగా శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు. దీనికి కొంత మన సినిమాల ఇన్ స్పిరేషన్ కూడా తోడవుతుంది. కొన్నింటిని అవి బాగా గ్లామరైజ్ చేస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటే షవర్ సెక్స్.
రొమాంటిసైజేషన్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ రియాలిటీ దానికి భిన్నంగా ఉంటుంది. రొమాంటిక్ గా చూస్తే షవర్ కింద శృంగారం సూపర్. పైనుండి చల్లటి నీళ్లు పడుతుంటే.. ఇటు పార్టన్ తో వేడిపుట్టించే శృంగారం చేస్తుంటే ఆ మజాయే వేరుంటుంది.
షవర్ సెక్స్ అంటే దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తూ శృంగారంలో పాల్గొనడం. వినడానికి బ్రహ్మాండంగా ఉన్నా.. ఇదేమంత మంచి ఆలోచన కాదంట. నిజానికి ఇది సినిమాల్లో చూపించినంత ఈజీ ఏం కాదట. ఇంకా చెప్పాలంటే ఇదో పెద్ద సాహసం కూడా. అంతేకాదు శరీరంలో వేడిని పుట్టించడం కష్టమవుతుందట.
బాత్రూం.. అందులోనూ షవర్ నుండి జాలువారే నీళ్లు.. ఇంకే కాలుజారే ప్రమాదాలు కోకొల్లలు. సెక్స్ సమయంలో కాస్త ఆదమరిచినా కాలు జారడం, నడుం విరగడం కామన్. ఇక ఒంటికి రాసుకున్న సబ్బుతో జారిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో జారి ఏ సింక్ నో, నేలనో గట్టిగా తాకితే అసలుకే మోసం వస్తుంది. ఇక పొజిషన్స్ ట్రై చేయడం కూడా అంత ఈజీ ఏం కాదట.
మీ భాగస్వామికి మీకు మధ్య ఉండే హైట్ తేడాలు ఇక్కడ బాగా కనిపిస్తాయట. ఇలాంటి వారు షవర్ సెక్స్ సమయంలో ముద్దు పెట్టుకోవడం కూడా కష్టమేనట. పైనుంచి నీరు చిమ్ముతూ పడుతున్నప్పుడు ముద్దు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలాగని ఎత్తుకుని ముద్దు పెట్టుకుందామనుకుంటే.. ఎక్కువ సేపు అలా చేయలేక..చికాకొచ్చేస్తుందట.
షవర్ సెక్స్ సమయంలో ప్రైవేట్ పార్ట్స్ తొందరగా పొడి బారిపోయే అవకాశం ఉందట. నీళ్లలో ఎలా పొడి బారుతుంది అనే కదా డౌట్. నిజానికి నీరే అన్నింటికంటే తొందరగా ఎవాపరేట్ అవుతుంది. ఇక ప్రైవేట్ పార్ట్స్ పొడి బారితే ఇంకేముందు.. సెక్స్ కి చెక్ పెట్టినట్టే..
స్నానం చేసే సమయంలో ఓరల్ సెక్స్ మంచి ఆప్షన్ అని మీరనుకోవచ్చు. అయితే నీటి తుంపర్లు మీద పడుతున్నప్పుడు మీ భాగస్వామి ఓరల్ సెక్స్ ఇవ్వడం అసాధ్యం. వాష్ రూం ఫ్లోర్‌పై మోకాళ్లపై కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కాళ్లకు నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా ఆ సమయంలో ముఖంపై షవర్ నుంచి నీరు పడుతుంటే ముఖాన్ని పదే పదే చెదరగొట్టడం వల్ల ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.
షవర్ సెక్స్ సమయంలో మరో ముఖ్యమైన సమస్య సబ్బు. మీ భాగస్వామి మీ ఒంటికి సబ్బురాయడం రొమాంటిక్ గానే ఉంటుంది. కానీ సబ్బు ఎక్కువగా రాస్తే చికాకు ఎక్కువవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ఒంటిమీద ఏవైనా గాయాలు, కురుపులు ఉంటే అది సబ్బువల్ల మంట పుడుతుంది. ఇంకేముంది మూడాఫ్ అవ్వడం వెంటనే జరిగిపోతుంది.
ఎంత పెద్ద షవర్ అయినా ఒకసారి ఒక్కరు మాత్రమే దాని కింద ఉండగలుగుతారు. ఒకేసారి ఇద్దరు దానికింద ఉండాలంటే సగం సగం మాత్రమే తడుస్తారు. సో ఒకరు చేస్తున్నంత సేపు మరొకరు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇదిక షవర్ సెక్స్ కాన్సెప్ట్ నే మార్చేస్తుంది.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. షవర్ సెక్స్ కు అల్ట్రా మాడ్రన్ బాత్రూం.. కాస్త స్పేషియస్ గా ఉండేదైతేనే బాగుంటుంది. లేదంటే అటు పై నుంచి పడే నీళ్లు.. ఇటు ఇరుకు.. అడ్జెస్ట్ కాలేక గందరగోళం అవుతుంది.