ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికొక్కసారైనా ‘ఆ పని’ చేయాల్సిందే..

First Published | Dec 18, 2020, 1:45 PM IST

పెళ్లైన కొత్తలో జంటలు పడకగదినుండి బయటికి రారు. రేయి పగలు లేకుండా శృంగారంలో రెచ్చిపోతుంటారు. అది కాస్తా రోజులు గడిచే కొద్దీ ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఇక పిల్లలు పుట్టడం, బాధ్యతలు పెరగడంతో ఈ ఆసక్తి పూర్తిగా తగ్గి మూడ్ లేదంటూ మూడంకేసుకుని పడుకుంటుంటారు.

పెళ్లైన కొత్తలో జంటలు పడకగదినుండి బయటికి రారు. రేయి పగలు లేకుండా శృంగారంలో రెచ్చిపోతుంటారు. అది కాస్తా రోజులు గడిచే కొద్దీ ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఇక పిల్లలు పుట్టడం, బాధ్యతలు పెరగడంతో ఈ ఆసక్తి పూర్తిగా తగ్గి మూడ్ లేదంటూ మూడంకేసుకుని పడుకుంటుంటారు.
undefined
శృంగారం అంటే మనసులో ఓ వైపు ఇస్టం ఉన్నా టైం లేదనో, తీరిక దొరకడం లేదనో చాలా జంటలు అనాసక్తంగా గడిపేస్తుంటారు. ఒకవేళ పడకమీదికి వెళ్లినా తూతూ మంత్రంగా గడిపేస్తుంటారు.
undefined

Latest Videos


కప్పుసాసర్ లా ఎప్పుడూ అంటిపెట్టకుని ఉండే జంటలు ఆ తర్వాతి కాలంలో వారానికోసారి కాదు కదా.. కనీసం నెలకు రెండు, మూడు సార్లు కలిస్తే మహా ఎక్కువ అవుతుంది. అయితే వయసుతో సంబంధం లేకుండా రొమాన్స్ అనేది అన్ని జంటలకూ మంచిదని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజా సర్వేలు చెబుతున్నాయి.
undefined
ఆకలి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యమని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. బెడ్ రూమ్ లో కపుల్స్ రెగ్యులర్ గా కలుస్తుండాలని, దీన్ని కేవలం శారీరక సుఖంగా భావించకూడదని చెబుతున్నారు.
undefined
తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడి మటుమాయమవుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.
undefined
హెల్దీగా ఉండాలంటే రెగ్యులర్ డైటింగ్, జాగింగ్ లతో పాటు అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలనుకుంటారు. అయితే వీటితో పాటు రెగ్యులర్ శృంగారం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు తాజా పరిశోధకులు.
undefined
రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొంటుంటే దీర్ఘకాలిక రోగాలు అస్సలు దరిచేరవని చెబుతున్నారు. న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జీవనశైలిపై చేసిన సర్వే లో ఈ విషయం తెలింది. ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగినట్లు గుర్తించారు.
undefined
22 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో 65 ఏళ్లలోపు వయసు ఉన్న 1,120 మంది మగవారు, ఆడవారి జీవనశైలిపై నిఘా పెట్టారు.
undefined
అయితే వీరిలో ప్రతిరోజూ శృంగారంలో పాల్గొన్నవారికి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవే రాలేదట. అంతేకాదు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయట. అదే సమయంలో అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనే వారికి సైతం మెరుగైన ఫలితాలే కనిపించాయట.
undefined
ఎవరైతే వారంలో ఒకట్రెండు సార్లు ఆ కార్యంలో పాల్గొన్నారో.. అలాంటి వారందరికీ హార్ట్ ఎటాక్ సమస్యల ముప్పు 27 శాతం కంటే తక్కువగా నమోదైంది. అయితే అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనే వారికి మాత్రం దాదాపు 8 శాతం పెరిగినట్లు గుర్తించారు.
undefined
ఇక మొత్తానికి ఈ సర్వేలో తేలిందేంటంటే.. ఆసక్తి ఉందా లేదా అనేది పక్కనపెట్టి.. తప్పనిసరిగా శృంగారంలో పాల్గొనాలని.. అదే మంచి ఆరోగ్యానికి సూచిక అని తేల్చారు.
undefined
ప్రతిరోజూ కాకపోయినా వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు సెక్స్ తో ఆ ప్రయోజనాలు పొందొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
undefined
ఇలా వారంలో ఒకట్రెండు సార్లు రతీమన్మధులైపోతే మీ వయసు సుమారు 37 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
click me!